అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామం నందు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలసి కరపత్రాలను పంచుతూ నారా చంద్రబాబు నాయు అక్రమ అరెస్టు గురించి తెలియచేస్తు బాబుతో నేను” అని చాటి చెబుదాంఅంటూ కరపత్రాలను పంపిణీ చేసి, చంద్రబాబు నాయుడు కి మద్దతుగా 9261292612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని స్థానికులకు తెలియా చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ మరియు గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకన్న; ధర్మాపురం మాజీ సర్పంచ్ కృష్ణారావు; ఊపిచర్ల ఎంపిటిసి అభ్యర్థి సుంకన్న; మాజీ ఆయకట్టు చైర్మన్ వెంకట చలపతి; మాజీ వైస్ సర్పంచ్ మాదన్న; రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఆఫీసర్ కురవ జగదీష్; తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయన్న; తెలుగు యువత సుధాకర్ నాయుడు; గిరిప్రసాద్ నాయుడు; మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ షరీఫ్; మాజీ కాలవ చైర్మన్ రమణ; తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటశివుడు; రంగారెడ్డి; సాదిక్ వలి; మహేశ్వర్ రెడ్డి; ఆచారి రామంజి; లచ్చనపల్లి సురేష్; రామ్మోహన్ టిఎన్ఎస్ఎఫ్ బాల రమేష్; వాల్మీకి రాము; ధర్మాపురం ఓబుళపతి; జూటూరు రామాంజనేయులు; కదిరప్ప; మోహన్; హరిచంద్ర; గద్దల రామాంజనేయులు; సురేష్ రెడ్డి; వెంకటేష్; హరీష్; రాజు మరియు ఊబిచర్ల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది……
బాబుతో నేను అని చాటి చెబుదాం అంటూ కరపత్రాలను పంపిణీ చేసి, చంద్రబాబు నాయుడు కి మద్దతుగా 9261292612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి
Related Posts
సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20,56,562 లక్షల ఆర్థిక సాయం
SAKSHITHA NEWS సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20,56,562 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం చంద్రబాబు నాయుడు ది పెద్దమనసు : తంగిరాల…
వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో
SAKSHITHA NEWS వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందితో కలసి పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య ఐఏఎస్ . ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎవరికైనా ఇబ్బందులు వస్తె పునరావాస…