యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

Spread the love

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు.

ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు

Related Posts

You cannot copy content of this page