IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ పై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.43.57 లక్షల నగదు, ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్
Related Posts
డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలు
SAKSHITHA NEWS డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ (ZAPAT) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. SAKSHITHA NEWS