శాసనమండలి చైర్మన్ ని కలిసిన దేవరకొండ మునిసిపాలిటీ కౌన్సిలర్లు

Spread the love

శాసనమండలి చైర్మన్ ని కలిసిన దేవరకొండ మునిసిపాలిటీ కౌన్సిలర్లు

దేవరకొండ సాక్షిత

దేవరకొండ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణం లోని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు దేవరకొండ నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయాలను చర్చించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసిన వారిలో కౌన్సిలర్లు జయప్రకాశ్, రైయిస్, చెన్నయ్య, శ్రీధర్ గౌడ్, అజీమ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు పోన్నా బోయిన సైదులు, శ్రీను యాదవ్, సత్యనారాయణ, గుద్దెటి సత్యం, యాదయ్య, రవీందర్ నాయక్, ఖాదర్ బాబా తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page