కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుక

Spread the love

కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి దుండిగల్ తాండ లో కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ హాజరై శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, జక్కుల క్రిష్ణ యాదవ్, గోపాల్ రెడ్డి, భారత్ కుమార్, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కుంటి నాగరాజు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, రంజిత్ రెడ్డి, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, వార్డు ప్రెసిడెంట్ అమర్ సింగ్, మరియు నాయకులు ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page