కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విట్టలయ్య, వెంకటేశ్వర్లు, కాశీనాథ్ చారి, సంజీవ, టోపీ చారి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS