సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన  రాగం

సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన రాగం

SAKSHITHA NEWS

Corporator Ragam who supervised CC road works

నెహ్రు నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోగల నెహ్రు నగర్ కాలనీలో లో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక వాసులతో కలిసి పర్యవేక్షించారు.

ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్ పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉప అధ్యక్షులు యాదా గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.ఎన్. రాములు, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సురేష్, మాణిక్యం, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS