పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

Spread the love

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తెల్లాపూర్ నాయకులు


సాక్షిత : పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నైబర్హుడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మందాడ నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నవారి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి పెంటారెడ్డి, నవీన్, చింటూ మరియు వారి బృందం 50 మంది ఆ పార్టీ వీడి పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, సంగారెడ్డి జిల్లా మైనారిటీ కన్వీనర్ వాజిద్, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మాధవ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వడ్డే నరసింహ, విలేజ్ ప్రెసిడెంట్ కొల్లూరి శ్రీనివాస్, శ్రీను, అరుణ్ గౌడ్, తూర్పు శ్రీనివాస్, యూత్ జనరల్ సెక్రటరీ మహేష్, యూత్ ప్రెసిడెంట్ సాయినాథ్ రెడ్డి, రాజ్కోటి, భానూర్ మాధవరెడ్డి, బాలరాజు గౌడ్, బి రవి, బాబుగౌడ్, ఎల్లయ్య, సాయినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 21 At 4.22.00 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page