SAKSHITHA NEWS
Continental India is the kingdoms of continents

ఖండ ఖండాలుగా ఉన్న రాజ్యాలు ఆఖండ భారత్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే సాధ్య మైనది

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ (సాకక్షిత న్యూస్ అక్టోబర్ 31)తాండూర్ పట్టణములో సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి, బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


స్థానిక మల్లప్ప మడిగే దగ్గర, సర్ధార్ పటేల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు బీసీ సంఘం జాతీయ కార్యవరగా సభ్యులు K. రాజ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ శుకూర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, గడ్డం వెంకటేష్, కోటం సిద్ధి లింగయ్య, చల్లహరి కృష్ణ, జంటిపల్లి వెంకటేష్, రాము ముదిరాజ్, లక్ష్మణ్, బసు, మతిన్, నరేష్ పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ అనేక సంస్థానలతో ఉన్న భారత్ లేవలం సర్ధార్ వల్ల భాయ్ పటేల్ ద్వారా నే సాధ్యం ఐనదని, దేశం విచ్చిన్నమ్ కాకుండ చూడాల్సిన భాధ్యేతే మనం చేయవల్సిన కర్తవ్యo మన పై ఉందని తెలిపారు.