కొండకల్ గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం

Spread the love

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల మరియు శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి అమ్మవారు మరియు కొండపోచమ్మ అమ్మవార్ల నూతన దేవాలయాలు నిర్మించడానికి శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page