సర్వే నంబర్ 18 లో కడుతున్నటువంటి సున్నం చెరువు నాలాన్ని నిర్మాణం

Spread the love

Construction of lime pond canal as seen in Survey No. 18

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్ సర్వే నంబర్ 18 లో కడుతున్నటువంటి సున్నం చెరువు నాలాన్ని నిర్మాణం పనులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా కార్పోరేటర్ సబీహా గౌసుదీన్ మాట్లాడుతూ సున్నం చెరువు నుండి సర్వే నంబర్ 18 లో నాలాని ఐదు కోట్లు రూపాయలతో నిర్ముస్తూన్నామని, తొందరలోనే ఈ నాలా పనులు పూర్తి చెయ్యటం జరుగుతుందని, ప్రజలకు వచ్చే డ్రైనేజీ సమస్యల మరియు వర్ష కాలంలో వచ్చే వరదలు నుండి కూడా విముక్తి కలుగుతుంది అని తెలిపారు

ఈ నాల నిర్మాణం వలన పద్మావతి నగర్, జ్యోతి నగర్, అజీజ్ నగర్ వాసులకు డ్రైనేజీ మరియు వర్షపు నీటి ముంపు నుండి శాశ్వత పరిష్కారం కలుగుతుంది అని ప్రజలకు సబియా గౌసుద్దీన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జావిద్, జ్ఞానేశ్వర్, ఇస్మాయిల్ , సయ్యద్ జఫర్ మరియు యోగి రాజు .

Related Posts

You cannot copy content of this page