సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ,రోడ్ వర్స్క్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు, SNDP నాలా నిర్మాణ పనులు,అదే విధంగా కార్పోరేషన్ పరిధిలో పలు నిర్మాణాభివృద్ది పనులు వంటి కీలక అంశాలపై NMC ఆయా విభాగాల అధికారులతో మరియు ఇంజనీర్ సిబ్బంది తో చర్చా సమావేశం నిర్వహించారు. సకాలంలో పనులు పూర్తి చేయగలరని అధికారులకు,సిబ్బందికి తెలియజేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,ఇతర ముఖ్యులు,NMC అధికారులు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ,రోడ్ వర్స్క్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు,
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…