పేదలకు ఒక వరం సీఎంఆర్ఎఫ్

Spread the love

CMRF is a boon to the poor

పేదలకు ఒక వరం సీఎంఆర్ఎఫ్* జనవరి 5 సాక్షిత ప్రతినిధి. చెక్కులను పంపిణీ చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు జెడ్పిటిసి భారత్ ప్రసాద్* హైదరాబాద్ లో తర్నికల్ గ్రామానికి చెందిన గొడుగు శ్రావణి సన్నాఫ్ లక్ష్మయ్య కు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎంపీ రాములు బాధ్యత కుటుంబానికి అందించడం జరిగింది.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు ఒక వరంలా సహాయపడుతున్నాయని ఎంపీ రాములు అన్నారు. జడ్పిటిసి భరత్ మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. తర్నికల్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్నికల్ గ్రామానికి చెందిన శ్రావణి కి హైదరాబాద్ లోని ఎంపీ రాములు ఇంట్లో తర్నికల్ రుక్ముద్దీన్ మండల కో ఆప్షన్.

మాజీ ఎంపీటీసీ గోరేటి శ్రీనివాస్. మండల నాయకులు తాళ్ల సురేష్ గౌడ్. తర్నికల్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గొడుగు భానుచందర్. బి.చంద్రయ్య సమక్షంలో బాధ్యత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించడం జరిగిందని. వారు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page