డైనోసర్ల కాంగ్రెస్ కూడా అంతరించి పోతుందంటున్నయూనియన్ మినిస్టర్

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డైనోసార్‌లా కనుమరుగవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ శుక్రవారం…

IPL: లక్నోతో తలపడనున్న ఢిల్లీ

IPL: నేడు లక్నోతో తలపడనున్న ఢిల్లీఐపీఎల్-2024లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ చరిత్రలో, ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడుసార్లు…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో…

కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే? గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే ఐదు వేలు, రెండో కాన్పుకు అయితే ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా…

రిలయన్స్‌తో మస్క్ చర్చలు?

భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌లో టెస్లా ప్రవేశంపై…

ప్రధాని మోదీ రోడ్ షో‌లో కూలిన స్టేజి.. పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా మధ్యప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ…

ను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ వాడెట్టివార్. ఈ క్రమంలో…

ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.! వచ్చే ఐదేళ్లల్లో 30 కోట్ల జాబ్స్ మాయం.!

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ…

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది.. బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి…

దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

కేరళలోని వాయనాడ్‌లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29…

You cannot copy content of this page