అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

RBI కీలక నిర్ణయం

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ…

బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు ఊరట చందాకొచ్చర్‌ అరెస్ట్ అక్రమమన్న బాంబే హైకోర్టు వీడియోకాన్‌ కుంభకోణం కేసులో కోర్టు తీర్పు

పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే.. రూ.కోటి జరిమానా: లోక్‌సభలో బిల్లు

ఢిల్లీ : పోటీ పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును సోమవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది. దీనికింద నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల…

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు..

మధ్యప్రదేశ్‌లో – హర్దా పట్టణంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం

భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE