ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి
ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి గుంటూరు: గ్రామ సచివాలయాలు ఏర్పడిన తరువాత సచివాలయంలో జిల్లాలో తొలిగా ఎసిబి అధికారులు దాడులు జరిగాయి. గుంటూరు ఏటి అగ్రహారంలో 89వ వార్డు సచివాలయంలో నాగభూషణం ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా…