యూనియన్ కు గుర్తింపు ఇచ్చిన సందర్భంగా

బాపట్ల ది.12.9.2023 న రాష్ట్ర ప్రభుత్వం APPTD EMPLOYEES UNION కు G.O.NO.97 ప్రకారం యూనియన్ కు గుర్తింపు ఇచ్చిన సందర్భంగా ,ఈరోజు 13.9.2023 న గుర్తింపు రావటానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి…

జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం పై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా…

వైకాపాలో వర్గవిభేదాలు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

Kuppam: వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది.. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి…

నందికొట్కూరు మండల స్థాయి స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ప్రారంభం.

నందికొట్కూరు:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజినవేముల నందు నందికొట్కూరు మండల స్థాయి పాఠశాలల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 మరియు 14 బాల, బాలికల 9 క్రీడలకు సంబంధించిన సెలెక్షన్స్ ను ఘనంగా ప్రారంభించారు. బిజినేముల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు…

బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష

మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల…

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు

నరసరావుపేట పట్టణం 13-09-2023 తెలుగుదేశంపార్టీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు వారితో పాటు…

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్న ముస్లిం యూత్ సొసైటీ

ప్రకాశం జిల్లా నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్న ముస్లిం యూత్ సొసైటీ యర్రగొండపాలెం : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ యర్రగొండపాలెంలోని ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం…

మౌలిక సదుపాయాల్లో శూన్యం

గణపవరం పంచాయితీలోని సమస్యలపై ప్రశ్నించిన జనసేనపేరుకి ఊరు గొప్ప – అభివృద్ధిలో (మౌలిక సదుపాయాల్లో ) శూన్యంబాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలంకు(రాజకీయంగా) ఒక ప్రాధాన్యత. అదేవిధంగా కర్లపాలెం మండలానికి గణపవరం గ్రామం(ఆక్వా కల్చర్ లేదా ఆక్వా పంటలు) ఒక ప్రత్యేకత. చెప్పుకుంటానికే…

పోలీంగ్ స్టేషన్లు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని పోలీంగ్ స్టేషన్లు అన్నీ సక్రమంగా వున్నాయా లేవా అని పరిశీలించిన నివేదిక తయారు చేయాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులతో,…

రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

బ్రేకింగ్ న్యూస్AP హైకోర్టు 13-09-2023 జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మరో ఎదురు దెబ్బ శ్రీ జడ శ్రావణ్ కుమార్మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు లో వాదనలు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా…

You cannot copy content of this page