నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు

Spread the love

నరసరావుపేట పట్టణం 13-09-2023

తెలుగుదేశంపార్టీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు వారితో పాటు చదలవాడ అరవింద్ బాబు ,గోనుగుంట్ల కోటేశ్వరరావు ,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page