కురప్పకనం అటవీ ప్రాంతం వద్ద కారు దగ్ధం

Spread the love

చంద్రగిరి…తిరుపతి జిల్లా

👉 కురప్పకనం అటవీ ప్రాంతం వద్ద కారు దగ్ధం .

👉వెదురుకుప్పం సరిహద్దు చంద్రగిరి రహదారిలోని గుర్రప్ప క్షణం వద్ద ఘటన .

👉 శనివారం అర్ధరాత్రి ఓ కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం .

👉 కారు మంటల్లో కాలిపోయిన సమీపంలో మృతుడి చెప్పులు బంగారు గొలుసు లభ్యం .

👉డ్రైవర్ సీట్ లో సజీవ దహనమైన వ్యక్తి వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లికి చెందిన నాగరాజ (36) గా గుర్తంపు .

👉ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు క్లూస్ టీం వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరణ .

👉మృతుడు నాగరాజు సాఫ్ట్ వేర్ అతడికి భార్య, ఇద్దరు పిల్లలు

👉బ్రహ్మణపల్లికి చెందిన కొంతమంది పై పోలీసులు అనుమానం.

👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి సీఐ ఓబులేసు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page