అల్లా దయవల్ల కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే వనమా

Spread the love

సాక్షిత : రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగ : ఎమ్మెల్యే వనమా*
ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే వనమా*
రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం బోడగుట్ట ఈద్గా ప్రార్థనలో పాల్గొని, ప్రార్థనలు చేసి, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన : ఎమ్మెల్యే వనమా*


ఎమ్మెల్యే వనమా వెంట *వనమా రాఘవేందర్ *, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాయకులు కాసుల వెంకట్, ASJ జిల్లా అధ్యక్షులు MA రజాక్, కమిటీ సభ్యులు మసూద్, యూసుఫ్, చైర్మన్ అన్వర్ పాషా, కో ఆప్షన్ సభ్యులు యాకూబ్, 22వ వార్డు యాకూబ్, సాదిక్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు మరియు బిఆర్ఎస్ నాయకులు, టీబీజీకేస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page