ఘనంగా కామ దహనం

Spread the love

శంకర్‌పల్లి లో ఘనంగా కామ దహనం

శంకర్‌పల్లి: మార్చి 24: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ విఠలేశ్వర ఆలయ ప్రధాన పురోహితులు రాజేశ్వర్ జోషి పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. హనుమాన్ ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా శాస్త్రోక్త పూజలు నిర్వహించిన అనంతరం కామదహన కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page