గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు, కాటారం PACS చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి

Spread the love

గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో 3వ రోజు భాగంగా కాటారం మండలంలోని ఆదివారంపేట గ్రామంలో ఇంటింటికి, వాడ వాడకు వెళ్లి ప్రజా సమస్యలు, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు చేరావేస్తూ, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామ ప్రజలందరికి వివరిస్తూ,కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు భీమా, వయోవృద్దులకు వృద్యాప్య పెన్షన్లు మరియు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప తనాన్ని వివరిస్తూ,మళ్ళీ BRS పార్టీని, కేసీఆర్ ని ఆశీర్వదించి,మన ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ప్రజలకు వివరించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page