కొండకల్ గ్రామం లొ బిజెపి అబ్యర్థి రత్నం అన్న గారి ఇంటిఇంటి ప్రచారం

Spread the love

కొండకల్ గ్రామం లొ బిజెపి అబ్యర్థి రత్నం అన్న గారి ఇంటిఇంటి ప్రచారం

Whatsapp Image 2023 11 19 At 5.13.36 Pm
 శంకర్‌పల్లి: నవంబర్ 18: (సాక్షిత న్యూస్):

శంకర్పల్లి మండల పరిదిలొని కొండకల్ గ్రామం లొ బిజెపి అబ్యర్థి రత్నం ఇంటింటి ప్రచారం చేసారు. ఈ సందర్భంగా కొండకల్ గ్రామ వివిద పార్టీ నాయకులు బిజెపి లొ బారిగ చేరారు. ఈ క్రమంలో శంకర్‌పల్లి మండల బిజెపి పార్టీ పెద్దలు సినియర్ నాయకులు కొండకల్ బిజెపి సినియర్ నాయకులు ప్రథాప్ రెడ్డి, బద్దం రాంరెడ్డి, పర్వెద మైసైయ్య, స్రికంత్,వినయ్,జిథు మరియు పార్టీ సబ్యులు పల్గొని చెవెల్ల గడ్డ పై కాషయం జెండని యెగరవెధమ్ అన్నరు

Related Posts

You cannot copy content of this page