కాంగ్రెస్, బిజెపి పార్టీలకు భారీ షాక్

Spread the love
Big shock for Congress and BJP parties

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు భారీ షాక్


సాక్షిత : *మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్,మల్లాపూర్ గ్రామంలోని పలు డివిజన్లో నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి పెద్ద ఎత్తున దాదాపు 150 మంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

అనంతరం మంత్రి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని, బిజెపి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి , కో -ఆప్షన్ సభ్యులు, గుండోజీ రఘునందన్ చారీ, సీనియర్ నాయకులు వంగెటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, అత్తపురం శ్రీనివాస్ రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు తిమ్మని గిరీష్, బొర్రా మాధవరెడ్డి, ఆల్వాల్ రెడ్డి, జుకంటి సురేష్ గౌడ, కొప్పుల రాజు, కందికంటి అరవింద్ గౌడ, కోటగిరి మురళి, హరి గౌడ్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యువ నాయకులు వంగేటి అశ్విన్ రెడ్డి, రిథున్ రెడ్డి


పార్టీలో చేరిన వారు .నేనావత్ గోపాల్ నాయక్, బలాపూర్ ముదిరాజ్ సంఘము అధ్యాషకులు తలారి గిరి ముదిరాజ్, వరికుప్పల సురేష్ రాజ్, వరికుప్పల మహేష్, వరికుప్పల శివకుమార్, నరేందర్ అనిల్, అరుణ్, తరుణ్, మురళి, ప్రశాంత్, సత్య, మనోజ్, శ్రీకాంత్, సాయి, నరసింహ, హరి ప్రసాద్, శివ, శంక,ర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page