శాసనమండలి విప్ గా నియమితులైన శంభీపూర్ రాజు కి శుభాకాంక్షల వెల్లువ

Spread the love


Best wishes to Shambhipur Raju who has been appointed as the Legislative Council Whip

శాసనమండలి విప్ గా నియమితులైన శంభీపూర్ రాజు కి శుభాకాంక్షల వెల్లువ…


సాక్షిత : శాసనమండలి విప్ గా నియమితులైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, అభిమానులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page