గుంటూరు GGHనుండి 8 రోజుల పసికకందు ఎత్తు కెళ్ళిన దిగువ మహిళ

Spread the love

రాష్ట్రవార్త “తెనాలి
గుంటూరు GGHనుండి 8 రోజుల పసికకందు ఎత్తు కెళ్ళిన దిగువ మహిళ

గుంటూరు, కొబ్బరికాయల సాంబయ్య కాలనీ కి చెందిన షేక్ రోష్ని w/o షైక్ రబ్బానిని ది 26.8 రోజుల క్రితం GGH నందు ఆడపిల్లకు జన్మింఛినట్లు, ఆమెను వైద్యం నిమిత్తం GGH 106 వార్డ్ నందు చేర్పించారు. నిన్న పిల్లకు పాలు పట్టించి షైక్ రోష్ని నిద్రపోయినది ఆమె తిరిగి సాయత్రం 4 గం.ల కు నిద్రలేచి చూడగా, అగుపించలేదు. తన 8 రోజుల కుమార్తె మంచము పైన లేక పోవటంతో, భ కొత్తపేట పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ ఇచ్హినారు. కొత్తపేట SI S. శ్రీనివాసరావు గారు కేసు నమోడుచేసినారు. వెంటనే కొత్తపేట CI SK.అన్వర్ బాష గా GGH లోని 106 వార్డ్ ను సదర్సించి, హాస్పిటల్ నందు CC కెమెరాలు పరిశిలించి అనుమానిత మహిళా యొక్క ఫోటో మరియు వీడియో లను GGH నందు గల CC కెమెరాలు పరిశిలించి గుర్తించటం అయినది. . అనుమానిత మహిళ ఆచూకీ తెలిసినవారు వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్ CI 8688831320, SI 8688831321, Kothapet PS: 0863-2221815, 112, Dial100 ద్వారా సమాచారం అందించి ఆచూకి తెలపగలరు.

ఫోటో:- సంంచిలో పాపను ఎత్తుకెళ్తున్న అనుమానిత మహిళ

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page