ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

Spread the love

Bandi Sanjay Padayatra started from Green Meadows Function Hall in Autonagar

ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

ఆటోనగర్ నుంచి నేషనల్ డీర్ పార్క్, భాగ్యలక్ష్మి కమాన్, హయత్ నగర్ బస్సు స్టాప్, గ్రీన్ వెల్ఫేర్ కాలనీ, పెద్ద అంబర్పేట్ మీదుగా సభా ప్రాంగణం వరకు కొనసాగనున్న పాదయాత్ర

ఈరోజు మొత్తం 7 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర

ఇవాళ పెద్ద అంబర్పేట్ లో నాలుగవ విడత పాదయాత్ర ముగింపు సభ

ముగింపు సభకు ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

Related Posts

You cannot copy content of this page