అయ్యప్ప స్వామి మహా పడిపూజ పాల్గొన్న విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

Spread the love


Ayyappa Swami Maha Padipuja attended by Education Minister P. Sabita Indra Reddy

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామం వార్డ్ నెంబర్ 12 లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ పాల్గొన్న విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి


సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి శ్రీశ్రీశ్రీ బాల మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి *

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ . యాతం పవన్ యాదవ్ , కన్నె స్వామి కార్పొరేటర్ .శివ కుమార్ , మహేశ్వర నియోజకవర్గ ఉపాధ్యక్షులు . నిమ్మల నరేందర్ గౌడ్ గురుస్వాములు . మద్ది జగదీశ్వర్ రెడ్డి . జగన్మోహన్ రెడ్డి . గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page