తండాలను పట్టించుకున్న నాధుడే లేడు

బిఆర్ఎస్ అసమర్థత పాలన తో అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాలుహుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ అసమర్థత పాలనతో హుస్నాబాద్ నియోజక వర్గంలోని మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని హుస్నాబాద్ మాజీ…

వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది… టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారుభక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాంభక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాంభక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాంకర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని…

ఘనంగా కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి వేడుకలు..

1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనం ప్రారంభించిన మంత్రి,ఎమ్మెల్యేలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయ పితామహుడు కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి సందర్బంగా 1కోటి రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే కె.పి.…

ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంజూరైన 57 చెక్కులకు గాను మొత్తం 34,88, 100/-రూపాయల విలువచేసే చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్సీ, తాతా మధుసూదన్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో…

ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా

బీసీ బంధు నిరంతర ప్రక్రియ295 మంది బీసీ బంధు లబ్ధిదారులకు 2 కోట్ల 95 లక్షల విలువ గల చెక్కుల పంపిణీఆందోళన అవసరం లేదు ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం అందుతుంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సాక్షిత –…

ప్రజల గోసలు తెలుసుకోవడానికి బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ బస్తీ-బాట

సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి బిజెపి హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో బస్తీ – బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

కష్టజీవుల కన్నీటి గాధలే గద్దర్ పాట

కష్టజీవుల కన్నీటి గాధలే గద్దర్ పాటహుస్నాబాద్ లో ప్రజాసంఘాల నివాళిసభ సాక్షిత – సిద్దిపేట బ్యూరో :కష్టజీవుల కన్నీటి గాధలను పాటగా ఆలపించి, నిరంతరం శ్రమజీవుల పక్షాన పోరాడిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అని పలువురు వక్తలు కొనియాడారు.ఇటీవల మరణించిన గద్దర్…

ఐసిడిఎస్ కార్యక్రమాల పట్ల మరింత అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్

*సాక్షిత మచిలీపట్నం : గర్భవతులు, బాలింతలు, శిశు ఆరోగ్య సంరక్షణ, కిషోర్ బాలికలు, మహిళల పరిరక్షణ కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…

తిరుపతిలో 52 వాలెంటిర్ల పోస్టులకు ఆహ్వానం – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ యాభై సచివాలయముల పరిధిలో 52 వాలెంటీర్ల పోస్టులు ఖాళీగా వున్నాయని, అర్హులైన వారు ఈ నెల 20వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలియజేసారు.…

పదో తరగతి విద్యార్థులకు బహుమతి ప్రదానం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గత విద్యా సంవత్సరం 2022-23 పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరడ హై స్కూల్ నందు ప్రధమస్థానంలో నిలిచిన విద్యార్థులకు షేక్ ఖాసిం సాహెబ్ జ్ఞాపకార్థం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE