
హనుమకొండ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 7వ రోజు హనుమకొండ శ్రీ వేయి స్థంబాల దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ రుద్రేశ్వరా స్వామి వారికీ సతీసహమేతంగా అభిషేకం చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి శ్రీ నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి . దుర్గ మాత అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ సన్నిధిలో గణపతి నవగ్రహ, రుద్ర మహా మంగళ్య చండి హోమం నిర్వహించారు.
