ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమైఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి* దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు *స్వాగతం పలికి ప్రత్యేక…

రూ.149 కోట్లతో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు,…

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

కార్మికుల రిలే నిరాహారదీక్షకు హాజరై సంఘీభావం తెలిపిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని హామీ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10…

ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకుల వితరణ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; మధిర పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి మణికంఠ మార్బుల్ సానిటరీస్ అధినేత దేవిశెట్టి రంగారావు కల్పన కుమార్తె దేవిశెట్టి ధారిని శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు మతిస్థిమితం…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి – దైద రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించని ఐకెపి,పిఏసిఎస్ సెంటర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్దైద రవీందర్ అన్నారు.చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రన్నీ సందర్శించారు.ఈ సందర్భంగా దైద…

ముస్లిం సోదరులకు పొంగులేటి ఇఫ్తార్ ధావత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; ఖమ్మం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 19న బుధవారం సాయంత్రం 06.00 గంటలకు ఇఫ్తార్ ధావత్ ఇవ్వనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ…

జన ఆరోగ్య సమితి కమిటీ చైర్మన్ గా ఎంపీపీ వెంకటేశ్వర్లు

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఆరోగ్య సమితి కమిటీని ప్రభుత్వ ఆదేశానుసారం ఎంపిక చేయడం జరిగింది. జన ఆరోగ్య సమితి కమిటీ చైర్మన్ గా గుర్రంపోడు ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు, డిఎంహెచ్…

పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు ఐపీఎస్

పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు ఐపీఎస్— అనారోగ్యంతో మరణించిన ఏ ఎస్ ఐ కుటుంబానికి చెక్కు అందజేత పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసానకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) కేతపల్లి పోలీస్ స్టేషన్ లో…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ (సాక్షిత ప్రతినిధి) కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోనీ 18వ వార్డు లింగగిరి నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు…

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు సాయం అందజేసిన దళిత రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్ర ప్రతిష్టకు 10వేల రూపాయల సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త బడుగు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE