ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు

Spread the love

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై
ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి* దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు *స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీ మేధా *గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద టెంపుల్ ఏఈఓ సతీష్ మల్లికార్జున్ శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మ వార్ల తీర్థప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.

వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు సినీ హీరో విశ్వక్యేన్ శేషవస్త్రంతో సత్కరించి సామి అమ్మ వాళ్ళ జ్ఞాపికను అందజేశారు.

కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page