బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ దొంగలే..

ఇద్దరిని ఎందుకు గెలిపించాలి?వెంకట్రాంరెడ్డి భూ బకాసురుడుబిఆర్ఎస్ హాయంలో రాక్షస పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదుకాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలిపటాన్చెరులో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ సన్నాహక సమావేశం*హాజరైన…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు..

కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు..కాంగ్రెస్ లో చేరిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తడిజూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్,…

కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుక

కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి దుండిగల్ తాండ లో కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్…

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువతఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గత రెండేళ్ల…

జగిత్యాలలో ఘనంగా ఉగాది ఉత్సవం జరుపుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు

విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది ఉత్సవం సందర్భంగా పచ్చడి మరియు బూరెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా నీలగిరి వికాస్ రావు ఉగాది యొక్క విశిష్టతను వివరించారు. ప్రకృతిలో మార్పులతో వచ్చే ఉగాది నూతన సంవత్సర ఆరంభం అవుతుందని,…

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన ఉత్సవాలు జరుపుకున్నారు. హనుమాన్ మందిరంలో పంతులు చేత పంచాంగం జరిపిన అనంతరం గోమాత పూజ చేశారు.కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు .…

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ…

అఖిలాండ నాయకుని ఉగాది అలంకరణ…

అద్భుత అలంకరణలకు నిలయం అయిన మల్కాజ్ గిరి లో గల ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు… స్వామివారు…

కొడుకు మృత‌దేహంతో,8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి

అల్లూరి జిల్లా :-ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పో వ‌డంతో కొడుకు మృత‌దే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌ గిరి మండల…

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నడంతో ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు ఇటుక బట్టి నిర్మాణ కూలీలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని మల్దకల్ వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి సూచించారు. బుధవారము మండల కేంద్రంలోని…

You cannot copy content of this page