నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి .

బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కాంగ్రెస్లో చేరారు. దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు…

ఓటు మన ఆయుధంపట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఖమ్మం,వరంగల్‌,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు మన ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.అర్హులైన పట్టుభద్రులు…

శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించనున్న నిపుణుల బృందం

శ్రీ శైలం: నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇవాళ శ్రీశైలం డ్యామ్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించనుంది. మంగళవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీశైలం…

మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్.. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…

10న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

,హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో…

కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు

డీల్లీ: లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో…

సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి:కవిత

హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE