అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం,చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఈరోజు సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల…

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి

యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…

బాధ్యతలు స్వీకరించిన సీఐ టాటా బాబు

గద్వాల సీఐగా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ను వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడం తో ఆ స్థానంలో నాగర్ కర్నూలు జిల్లా నుండి బదిలీపై టాటాబాబు ను నియమించారు.…

వేములవాడ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు

వేములవాడ శ్రీరాజరా జేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమాన్ని సిసి కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ ఈ లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.లెక్కింపులో ఆలయ అధికారులు, భక్తులు…

నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌.. అనుమతినిచ్చిన ఎస్పీ

నల్లగొండ:-ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతినిచ్చారు. కాగా, కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా…

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు..

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ…

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE