వివాహ వేడుకకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, రవీందర్…

టీఎస్ పీఎస్పి చైర్మన్ పదవి నుండి మహేందర్ రెడ్డిని తొలగించాలి:కవిత

తెలంగాణ రాష్ట్ర గీతం గురించి సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్ప దంగా ఉందని ఎంఎల్‌సి కవిత అన్నారు. కవిత తన నివాసం లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడు జై తెలంగాణ అని కూడా అనలేదని విమర్శలు గుప్పించారు.…

వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

సిరిసిల్లలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సిద్ధిపేట జిల్లా కేశవపూర్ కు చెందిన బొమ్మగాని స్రవంతికి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన రావుల నాగరాజుతో 2018లో వివాహమైంది. సిరిసిల్ల బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే నాగరాజు, లాస్యకు ఇద్దరు పిల్లలు…

కూలి పనికి వెళ్లిన వివాహిత అదృశ్యం

కూలి పనికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మునిసిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు నందు గల రైస్ మిల్లు వద్ద నివాసం ఉండే రాచూరి జయమ్మ…

పెనుకొండలో “యాత్ర – 2 సినిమాను పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వీక్షిస్తున్న రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్

దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన పేద ప్రజల గుండె చప్పుడు ప్రజల ఆరాధ్యదైవం మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అపురూపమైన ఒక ఘట్టాన్ని యాత్ర – 2 ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న సందర్భంగా పెనుకొండ…

యాత్రా-_2′ అద్భుత చిత్రం

రాజమండ్రి, ‘యాత్రా-2’ అద్భుతమైన చిత్రమని, ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు జీవా జగన్మోహన్ రెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించారన్నారు.…

ఏసీబీ వలలో ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి

రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని…

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. చెప్పారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు…

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

హైదరాబాద్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE