గణేష్ నగర్ లో అమృతాలయ వెంకటేశ్వర స్వామి ఆలయ అష్ఠమ వార్షికోత్సవం

Spread the love

Ashtham Anniversary of Amritalaya Venkateswara Swamy Temple in Ganesh Nagar

గణేష్ నగర్ లో అమృతాలయ వెంకటేశ్వర స్వామి ఆలయ అష్ఠమ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి గణేష్ నగర్ లోని శ్రీ అమృతాలయ వెంకటేశ్వర స్వామి ఆలయ అష్ఠమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు.

దైవ స్మరణతో నే మానసిక ప్రశాంతత కలుగుతుందని, స్వామి వారి చల్లని చూపు ప్రజలందరి పై తప్పకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గణేష్ నగర్ కాలనీ వాసులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page