నువ్వు చెప్పినట్లుగా కే.యి. వాళ్ల నాన్న ఊరికి డబల్ రోడ్డు ఎప్పుడు వేపిస్తావ్ బుగ్గన

Spread the love

As you said, K.Y. When will you pave a double road to their father’s village

నువ్వు చెప్పినట్లుగా కే.యి. వాళ్ల నాన్న ఊరికి డబల్ రోడ్డు ఎప్పుడు వేపిస్తావ్ బుగ్గన

సాక్షిత న్యూస్ డోన్

మీ నాన్న ఊరికి డబల్ రోడ్డు వేపించావ్ బుగ్గన నువ్వు రెండు సంవత్సరాల క్రితం చెప్పిన మాట ప్రకారం కే.యి వాళ్ళ నాన్న ఊరికి డబల్ రోడ్డు ఎప్పుడు వేపిస్తావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఇదేం కర్మ పాదయాత్రలో ప్రశ్నించారు.

వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ డోన్ లో చేపట్టిన ఇదేం కర్మ రాష్ట్ర ప్రజలకు అను కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాద యాత్రగా బయలుదేరుతూ డోన్ హైవే కు సంబంధించిన రోడ్డును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి

రాష్ట్ర బడ్జెట్ తో నిర్మించిన శిలాఫల కాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ గత ప్రభుత్వాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు వేస్తే వారు ఎటువంటి రాష్ట్ర నాయకుల పేర్లు గాని వారి ముఖ్యమంత్రులు పేర్లు గాని వేసుకున్న దాఖలు లేవని తీరా ఇప్పుడు ఇదేమైనా మీ బాబు సొత్తుతో వేసుకున్న రోడ్డులా పేరు ఈ శిలాఫలం పై పెట్టుకున్నవని ఇదేం కర్మ మా డోన్ నియోజకవర్గనికాని ఎద్దేవా చేశారు.

Related Posts

You cannot copy content of this page