*సాక్షిత : * టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ ఫిషెర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియామకం అయిన పోషి మహేశ్ ముదిరాజ్ కి నియామకపత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *
ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతాకింది సురేశ్,మిద్దెల సీతారాం రెడ్డి పాల్గొన్నారు
ఫిషెర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియామకం అయిన పోషి మహేశ్ ముదిరాజ్ కి నియామకపత్రం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…