SAKSHITHA NEWS

Application to Chief Minister’s Relief Fund for Emergency Treatment

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్న పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF ) ద్వారా మంజూరైన 11,89,500 /- పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF -చెక్కుల వివరాలు

సౌజన్య , ప్రగతి నగర్ , జగత్గిరిగుట్ట , 42,000/-
సునీత , MA నగర్ , మియాపూర్ , 32,000/-
వినోద్ కుమార్ , శ్రీరామ్ నగర్ , కొండాపూర్ , 57,500/-
శ్యామల , జగత్గిరిగుట్ట , 14,000/-
సోలొమన్ , ఆదిత్య నగర్ , న్యూ హాఫీజ్పేట్ , 31,000/-
రామయ్య , గౌలిదొడ్డి , 60,000/-
వినయ్ , ఓల్డ్ MIG , 32,000/-


లక్ష్మీనారాయణ , రామకృష్ణ నగర్ , జగత్గిరిగుట్ట , 60,000/-
శ్రీనివాస్ , స్టాలిన్ నగర్ , మియాపూర్ , 50,000/-
సుధాకర్ , వెంకటేశ్వరనగర్ , జగత్గిరిగుట్ట , 60,000/-
పద్మ , పాపిరెడ్డి నగర్ , కూకట్పల్లి , 51,500/-
రాణి , దీనబంధు కాలనీ , కూకట్పల్లి , 28,000/-
కల్పన , వెంకటేశ్వరనగర్ , కూకట్పల్లి , 11,000/-


పడం సింగ్ , ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి , 26,000/-
ప్రవీణ్ కుమార్ , జగత్గిరిగుట్ట , 50,500/-
రేష్మ బేగం , మర్పల్లి , 2,50,000/-


సోమేశ్వర్ రావు , ఎల్లమ్మబండ , జన్మ భూమి కాలనీ , 22,000/-
సైద్ షాహిన్ సుల్తానా , న్యూ హాఫీజ్పేట్ , 60,000/-
వాసుదేవులు , RP కాలనీ , జగత్గిరిగుట్ట , 60,000/-
జ్యోతి , శ్రీరామ్ నగర్ 52,500/-


జ్యోతి , శ్రీరామ్ నగర్ , 60,000/-
జ్యోతి . శ్రీరామ్ నగర్ , 60,000/-
CMRF చెక్కులు మొత్తము కలిపి 11,89,500/-పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల
రూపాయలుగా మంజూరి అయినవిఅని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు .

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాంబశివరావు, కాశినాథ్ యాదవ్,చంద్రమోహన్ సాగర్, అబ్దుల్ రహమాన్, భులక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS