హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ లో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ లో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మల నరహరి, వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, MD. ఇబ్రహీం, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్,ఆనంద్ కుమార్, నరేందర్, సాయి కుమార్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page