ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్

Spread the love

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని ఆలయ పి.ఆర్.ఓ రవి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శన ఏర్పాట్లను చేయించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page