బ్రిడ్జి పనులు పరిశీలించిన అనంత

Spread the love
Ananta inspected the bridge works

బ్రిడ్జి పనులు పరిశీలించిన అనంత


సాక్షిత అనంతపురం : నగరంలోని టవర్‌క్లాక్‌ వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

ప్రధాన రహదారి నుంచి బ్రిడ్జిపైకి వెళ్లి పనుల పురోగతిపై ఆరా తీశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నడిమివంక ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ రహదారి పనులు చూశారు.

Related Posts

You cannot copy content of this page