కాబోయే కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాకాంక్షలు

Spread the love

All the best to prospective constable candidates

కాబోయే కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాకాంక్షలు

సమాజంలో సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తారు

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి

సాక్షిత రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ఈరోజు స్థానిక స్టేడియంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అర్హత సాధించి ఫిజికల్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను షాద్నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ వర్ధన్ రెడ్డి మరియు ఋషికేష్ ,చెట్ల వెంకటేష్ లతో కలిసి అభ్యర్థులను ప్రోత్సహించడం జరిగింది.

రేపటి నుండి ప్రారంభమయ్యే ఫిజికల్ ఈవెంట్స్ ఈ సందర్భంగా వారితో సమాజంలో సేవ చేయాలనే ఒక మంచి ఆలోచన, లక్ష్యంతో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తారు.

ఫిజికల్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక క్రమశిక్షణతో సాధన చేయడం వలన విజయం అనేది అన్ని రంగాల్లో కూడా సాధించడానికి దోహదపడుతుందని తెలియజేశారు .ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రోత్సాహకరంగా పండ్లను పంపిణీ చేయడం జరిగింది

Related Posts

You cannot copy content of this page