కాబోయే అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా. కాబోయేఅసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు
Whatsapp Image 2023 12 01 At 1.23.49 Pm

రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్

రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, INTUC యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు INTUC నాయకులు.

ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్

ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…

కాబోయే కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాకాంక్షలు

All the best to prospective constable candidates కాబోయే కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాకాంక్షలు సమాజంలో సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తారు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి సాక్షిత రంగారెడ్డి జిల్లా…

You cannot copy content of this page