మన్యం జిల్లా పాలకొండ (DSP) డివిజనల్ సూపరిన్ డెంట్ ఆఫ్ పోలీస్ GV కృష్ణారావు ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న జరగబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంనకు (DSP) GV కృష్ణారావు ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జై భీమ్ యువజన సంఘ సభ్యులు తో DSP మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకోవాలి అని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఐక్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జై భీమ్ యువజన సంఘ సభ్యులు పరశురాం, గోవింద్, తిరుపతి, రామారావు, పైడిరాజు, తవిటయ్య తో పాటు వీరఘట్టం మండల దళిత నాయకులు వజ్రగడ రవి కుమార్(జానీ)పాల్గొన్నారు
ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు
Related Posts
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…
చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు
SAKSHITHA NEWS చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు ? చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.…