టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో

Spread the love

తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.

నేడు మధ్యాహ్నం జరిగే టీటీటీ హైలెవల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page