తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా…

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో…

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న…

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన…

వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది… టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారుభక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాంభక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాంభక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాంకర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని…

టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో

తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు…

You cannot copy content of this page