తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

Spread the love

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు.

నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినా ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Related Posts

You cannot copy content of this page