బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

Spread the love

ఐజ మున్సిపాల్టీ లోని పెద్ద వాగు పై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయాలని అలాగే త్వరగతిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page